aquaculture
Aqua News

సిఏఏ చేత 6 రాష్ట్రాల్లో అనుమతి పొందిన వనమి హేచరిలా లిస్ట్

Posted On June 11, 2016 at 12:56 pm by / No Comments

కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ (సీఏఏ) అనుమతులు లేకుండా తీరం వెంబడి పుట్టగొడుగుల్లా వెలసిన వెనామీ హేచరీల్లో ఉత్పత్తవుతున్న నాణ్యత లేని రొయ్య సీడ్ (పిల్లలు) రైతులను మరింతగా దెబ్బ తీస్తోంది. చెన్నై కేంద్రంగా పని చేస్తున్న రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ ఆక్వా కల్చర్ పరిధిలో 2016కి సంబంధించి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, ఒడిశా, గుజరాత్, కర్నాటక రాష్ట్రాల్లో 254 వెనామీ హేచరీలకు మాత్రమే సీఏఏ అనుమతి ఉంది. అనుమతి ఉన్న హేచరీలకు వాటి సామర్థ్యాన్ని బట్టి 400 నుంచి 10 వేలకు పైగా వ్యాధిరహిత (ఎస్‌పీఎఫ్) తల్లి రొయ్యలను సీఏఏయే సరఫరా చేసింది.

సీఏఏ అనుమతి పొందిన వనామి హేచరీల లిస్ట్

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *