aquaculture

ఆక్వా కల్చర్‌

Posted On May 18, 2016 at 1:41 pm by / No Comments

ఆక్వా కల్చర్‌ అనగా చేపల పరిశ్రమ. కొన్ని నిర్థిష్ట ప్రమాణాలలో, నియంత్రిత పరిస్థితులలో ఎంపిక చేసిన జీవ జాతులను పెంచడం సంవర్ధన పరిశ్రమ అంటారు. ఈ జీవులను సాగర జలాల్లో పెంచినట్లయితే సముద్రనీటి ఆక్వాకల్చర్ అంటారు. అలాగే ఉప్పునీటి కయ్యలలో అయితే ఉప్పునీటి ఆక్వాకల్చర్ అంటారు. మంచినీటిలో పెంచినట్లయితే మంచినీటి ఆక్వాకల్చర్ అంటారు.

cropped-banner-image.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *