vannamei prawn

భారత ఆక్వా ఉత్పత్తులపై నిబంధనలను కఠినం చేసిన యురోపియన్ యూనియన్

యురోపియన్ యూనియన్ (EU) ఇండియా నుంచి వచ్చే ఆక్వా కల్చర్ ఉత్పతుల పై చేసే పరీక్షలను కఠినం చేసింది. దీని ప్రభావం ఆక్వా ఎగుమతుల పై పడనుంది. బారత్ ఆక్వా ఎగుమతులకు EU ౩ వ అతిపెద్ద మార్కెట్. సవరించిన నిబంధనల ప్రకారం దిగుమతి చేసుకునే ఆక్వా ఉత్పత్తుల  పరిక్షల కోసం తీసుకునే నమూనాలను మొత్తం  మెటీరియల్ లో కనీసం 50 శాతం ఉండాలని బోర్డర్ ఇన్స్పెక్షన్ ను ఆదేశించింది.  ఒకే షిప్ లో వేరు వేరు కంపనీ […]

Read More
aqua course

ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం ఆక్వా కల్చర్ కోర్సుల నోటిఫికేషన్

Nagarjuna University pg diploma certificate course in aquaculture. ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం వారు మార్స్ సెంటర్ సహకారంతో 2016-17 విద్యాసంవత్సరం నుండి కొత్తగా ఆక్వా కల్చర్ లో రెండు కోర్సులను ప్రవేశపెడుతున్నారు. అవి పీజీ డిప్లొమా కోర్స్ ఇన్ అడ్వాన్స్డ్ ఆక్వా కల్చర్ మేనేజ్‌మెంట్ (PG Diploma Course in Advanced Aquaculture Mangement ) మరియు సర్టిఫికేట్ కోర్స్ ఇన్ సస్ట్యనబల్ ఆక్వా కల్చర్ మేనేజ్‌మెంట్ కోర్స్ (Certificate course in […]

Read More
aqua farming

రైతుల కోసం ఆక్వా జోన్లు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం (state-government-creates-aqua-zones-for-farmers/)

ఆక్వా ఉత్పత్తులను రెట్టింపు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త విధానాలకు శ్రీకారం చుడుతోంది. రైతుల కోసం ఆక్వా కల్చర్‌ జోనింగ్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఆక్వా కల్చర్‌ చేయాలని భావించే రైతులకు కొన్ని చోట్ల వ్యవసాయం చేసే వారి నుంచి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వ్యవసాయం చేస్తున్న ప్రదేశాల్లో రొయ్యలు, చేపల చెరువుల ఏర్పాటుకు అనుమతుల కోసం ఆక్వా రైతులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీనిని అధిగమించడం కోసం ప్రభుత్వం కొత్తగా ఆక్వా […]

Read More
prawan aquaculture

సరైన మెలకువలు పాటించకపోవటంతో నష్టాల్లో ఆక్వా రైతులు

Virus risk factors associated with shrimp farming practices రొయ్యల(Aqua Farming) సాగుపై పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవటం, సరైన మెలకువలు పాటించకపోవటంతో రైతులు మొదట్లోనే నష్టాల బారిన పడుతున్నారు. ఆక్వాసాగు చేస్తున్న చెరువుల్లో సుమారు నెలరోజుల లోపే వైరస్‌ వ్యాధులు సోకి రొయ్య పిల్లలు చనిపోతున్నాయి. రొయ్యలను పట్టిన తరువాత చెరువులోని నీటిని పూర్తిగా ఖాళీ చేసి నెలరోజుల పాటు ఎండబెట్టాలి. ఆసమయంలో బ్లీచింగ్, బ్యాక్టీరియా నివాణకు మందులను చల్లాల్సి ఉంది. అయితే చెరువులోని […]

Read More
aqua farming

ఆక్వా లావాదేవీలపై ఇన్‌కంటాక్స్ కన్ను

Income tax department kept eyes on aquaculture ఆక్వారంగంలో ఎక్కువ మందిని ఆదాయ పన్ను పరిధిలోకి తీసుకొచ్చేందుకు ఆదాయ పన్ను(ఐటీ) శాఖ సిద్ధమవుతోంది. తద్వారా వారి నుంచి పన్నులు వసూలు చేయడానికి రంగం సిద్ధంచేస్తోంది. చేపలు, రొయ్యల రైతులు, విక్రయదారులు, కొనుగోలు దారులు లక్షలు, కోట్ల రూపాయల లావాదేవీలు చేస్తున్నారు. ఆదాయ వెల్లడి పథకం-2016(ఐడిఎస్)లో భాగంగా అన్నిరంగాల వారికి పెండింగ్‌ పన్నులను చెల్లించేలా నిర్ణయించారు. అయినా ఆక్వారంగం నుంచి నామమాత్రపు స్పందన లభించిందని విశ్వసనీయంగా తెలిసింది. […]

Read More
aquausa

US govt cuts anti-dumping duty barrier on shrimp imports from India

The reduction in anti-dumping duty by the US government on import of frozen shrimps from India is likely to boost exports, say exporters. “The final average duty is fixed at 2.2 per cent. The preliminary duty finalised earlier was 4.98 per cent. The reduction will open up opportunities for small exporters, too,” said Ajay Dash, […]

Read More
aqaculture

2020 నాటికి దేశంలో 60 బిలియన్ మెట్రిక్ టన్నుల ఆక్వా ఉత్పత్తులు.

దేశంలో ఆక్వా రంగాన్ని మరింత అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం అన్నిరకాలుగా కృషి చేస్తుంది. రైతాంగానికి కావాల్సిన సదుపాయాలను కల్పించనుంది. 2020 నాటికి దేశంలోని 60 బిలియన్ మెట్రిక్ టన్నుల ఆక్వా ఉత్పత్తులను ఉత్పత్తి చేసేందుకు లక్ష్యంగా నిర్దేశించుకుందని ఎంపెడా ఛైర్మన్ జయతిలక్ తెలిపారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వశాఖలతో పాటు రైతాంగం పూర్తిగా సహకరించాలని కోరారు. శుక్రవారం భీమవరంలో సముద్ర ఎగుమతుల సంస్ధ (ఎంపెడా) వివిధశాఖల అధికారులు, ఆక్వా రైతులతో సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి మత్స్యశాఖ […]

Read More
aquaculture

దేశవ్యాప్తంగా సేంద్రీయ వ్యవసాయాన్ని విస్తరించాలని ప్రధాని మోదీ పిలుపు

దేశవ్యాప్తంగా సేంద్రీయ ఉత్పత్తులకు చాలా గిరాకీ ఉందని, సేంద్రీయ సాగుతో రైతులకు, దేశానికి ప్రయోజనకరమని  ప్రధాని మోదీ  చెప్పారు. వివిధ రాష్ట్రాల వ్యవసాయ మంత్రుల సదస్సును ఉద్దేశించి ప్రధాని సోమవారం ప్రసంగించారు. భారత వ్యవసాయ రంగాన్ని మార్చడమెలాగో అన్ని రాష్ట్రాల వ్యవసాయ మంత్రులతో చర్చించడానికి తాను ఇక్కడికి వచ్చానని చెప్పారు. ‘‘రైతులు, వ్యవసాయం, గ్రామాలను వేర్వేరు అంశాలుగా మనం చూస్తే దేశానికి ప్రయోజనం సిద్ధించదు. వ్యవసాయాన్ని సమగ్రంగా చూడాలి.’’ అని ప్రధాని స్పష్టం చేశారు. అనూహ్య వాతావరణ […]

Read More
Diagnostic-kit-for-fish-vir

Diagnostic kit for fish virus released

The ICAR-Central Marine Fisheries Research Institute has released a virus diagnostic kit specific to betanoda virus that infects marine fish. The kit was released during a function held at the Central Marine Fisheries Research Institute by Trilochan Mohapatra, secretary, Department of Agricultural Research and Education and director general of the Indian Council of Agricultural Research. […]

Read More
summer

ముదురుతున్న ఎండలతో తగ్గుతున్న రొయ్యల సాగు..

ఈ వేసవి కాలంలో రొయ్యల సాగు గణనీయంగా తగ్గుముఖం పట్టనుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలే దీనికి ప్రధాన కారణం. వర్షాకాలంలో సాగుచేసిన రొయ్యల పంటను మూడు వంతుల రైతులు తీసేయగా, మిగతా రైతులు సైతం చెరువుల్లోని రొయ్యలను అమ్మి సొమ్ము చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. నిజానికి గత సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెలల్లో పంటను సొమ్ము చేసుకున్న రైతులు.. వేసవికాలం సాగు వైపు మొగ్గుచూపారు. అయతే ఈ సంవత్సరం మాత్రం వేసవి కాలంలో రొయ్యల సాగు తగ్గనుంది. ముఖ్యంగా […]

Read More
Page 1 of 3
1 2 3